ఎమ్మెల్సీగా కవిత ‌ప్రమాణస్వీకారం

- October 29, 2020 , by Maagulf
ఎమ్మెల్సీగా కవిత ‌ప్రమాణస్వీకారం

హైదరాబాద్:ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ‌ప్రమాణస్వీకారం చేశారు. మండలిలో, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com