భారత్ కు గిఫ్ట్, పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ప్రభుత్వం
- October 29, 2020
రియాద్:భారత్ కు సౌదీ అరేబియా ‘దీపావళి గిఫ్ట్’ ఇచ్చింది. అదేసమయంలో పాకిస్తాన్ కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగాలను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తొలగించింది.నవంబరు 21-22 తేదీల్లో జీ-20 సమ్మిట్ ను నిర్వహించనున్నసందర్భంగా 20 రియాల్ బ్యాంక్ నోటుపై మొదట ఈ మ్యాప్ ను ముద్రించినప్పటికీ ఆ తరువాత తొలగించారు. తొలుత ఈ భూభాగాలను పాక్ లో ఉన్నట్టు చూపారని, కానీ ఆ తరువాత తొలగించడం చూస్తే ఇది ఇండియాకు సౌదీ అరేబియా దీపావళి గిఫ్ట్ ఇఛ్చినట్టే భావించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా పీఓకే యాక్టివిస్ట్ ఒకరు కూడా ఇలాగే ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం