ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- October 29, 2020
విజయవాడ:ముహమ్మద్ ప్రవక్త జన్మ దినం నేపధ్యంలో ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ “ఈద్ మిలాద్-ఉన్-నబీ” శుభాకాంక్షలు తెలియ చేసారు. ప్రవక్త యొక్క జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మం గురించి వివరిస్తుందన్నారు. ప్రవక్త పుట్టినరోజు అందరిలో శాంతి, సౌహార్దాలను తీసుకు రావాలని హరి చందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం