భారత్ లో తగ్గిన కొత్త కోవిడ్ కేసులు
- October 30, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి... ఏ రోజు తీసుకున్నా.. 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతూ రాగా.. ప్రస్తుతం అవి తగ్గుతున్నాయి... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో కొత్తగా 48,648 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... 563 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో రికవరీ కేసుల సంఖ్య మరింత పెరిగింది.. 24 గంటల్లో 57,386 మంది రికవరీ అయ్యారు... దీంతో... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,21,090 మంది మృతిచెందారు... కరోనాబారినపడి ఇప్పటి వరకు 73,73,375 మంది రికవరీ అయ్యారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,94,386 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా బులెటిన్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు... గురువారం రోజు దేశవ్యాప్తంగా.. 11,64,648 శాంపిల్స్ పరీక్షించామని.. టెస్టుల సంఖ్య 10,77,28,088కు చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు