పిఎసిఐ మెషీన్లలో పేరుకుపోయిన 200,000 సివిల్ ఐడీ కార్డులు
- October 30, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, 200,000కి పైగా కార్డులు పిఎసిఐ హెడ్ క్వార్టర్స్‌లోని మెషీన్లలో పేరుకుపోయినట్లు వెల్లడించింది. వీటిని తొలగించేందుకు తగిన మెకానిజంపై స్టడీ చేస్తోంది అథారిటీ. కాగా, మూడు నెలలు గడిచినా ఓనర్స్ తమ సివిల్ ఐడీలు తీసుకెళ్ళడంలేదని అధికారులు పేర్కొన్నారు. తద్వారా పెద్దయెత్తున మెషీన్లో కార్డులు పేరుకుపోయాయనీ, ఆ కారణంగా కొత్త కార్డుల్ని అందులో పెట్టడం కుదరడంలేదని అథారిటీ చెబుతోంది. 2 కువైటీ దినార్స్ అదనపు చెల్లింపుతో కార్డులను హోం డెలివరీ ఇవ్వడం ఓ ప్రత్యామ్నాయ మార్గంగా అథారిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు