కువైట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో భారత రాయబారి భేటీ..
- November 02, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్..కువైట్ యూనివర్సిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫయెజ్ తో భేటీ అయ్యారు. విద్యారంగంలో భారత్-కువైట్ మధ్య పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల్లోని పలు విద్యా సంస్థలు తమ అకాడమిక్ విధానంలో ఒకరినొకరు సహకరించుకోవటంతో పాటు విద్యా విధానాల మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నించటంపై సమావేశంలో డిస్కస్ చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేలా, విద్యాసంస్థలను విస్తరించే అవకాశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు







