ఈ నెలంతా సినిమాల సందడే సందడి

- November 03, 2020 , by Maagulf
ఈ నెలంతా సినిమాల సందడే సందడి

ప్రస్తుతం థియేటర్స్ బంద్ కావడం తో షూటింగ్ లు పూర్తి చేసుకున్న చిత్రాలన్నీ ఓటిటి లలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే హిందీ , తెలుగు, తమిళ్ చిత్రాలు విడుదల కాగా..ఇక ఇప్పుడు దీపావళి కానుకగా మరికొన్ని చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అవి ఏంటి అనేది చూస్తే..

నవంబర్ 4 నుంచి ఈ సినిమాల పండగ మొదలుకానుంది.

మిస్ ఇండియా: నవంబర్ 4 నెట్ ఫ్లిక్స్ లో విడుదల
గతం: నవంబర్ 6 అమెజాన్ లో విడుదల
లక్ష్మీ బాంబ్: నవంబర్ 9 హాట్ స్టార్ డిస్నీలో విడుదల
ఆకాశం నీ హద్దురా: నవంబర్ 12 అమెజాన్ లో విడుదల
లూడో: నవంబర్ 12 నెట్ ఫ్లిక్స్ లో విడుదల
చలాంగ్: నవంబర్ 13 అమెజాన్ లో విడుదల
మా వింత గాధ వినుమా: నవంబర్ 13 ఆహాలో విడుదల
అనగనగా ఓ అతిథి: నవంబర్ 13 ఆహాలో విడుదల
అమ్మోరు తల్లి: నవంబర్ 14 హాట్ స్టార్ డిస్నీలో విడుదల
మిడిల్ క్లాస్ మెలోడీస్: నవంబర్ 20 అమెజాన్ లో విడుదల
బుజ్: నవంబర్ చివర్లో అమెజాన్ లో విడుదల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com