ఖతార్ చేరుకున్న ప్రయాణికుల్లో 53 మందికి కరోనా పాజిటివ్
- November 03, 2020
ఖతార్ లో కొత్తగా 226 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో 24 గంటల వ్యవధిలోనే 206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కొత్తగా నమోదైన 226 పాజిటివ్ కేసులో 173 కేసులు కమ్యూనిటీ కేసులు కాగా..53 మంది విదేశాల నుంచి ఖతార్ తిరిగి వచ్చిన వారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి నేటి వరకు 232 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కొల్పోయారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు