4000 జెండాలతో షేక్ మొహమ్మద్,షేక్ హందాన్ ముఖ చిత్రాలు
- November 03, 2020
యూఏఈ:ఫ్లాగ్ డే సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ అలాగే ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌం ఆదేశాల మేరకు దుబాయ్ ప్రభుత్వ మీడియా ఆఫీస్, ఏడవ ఎడిషన్ ఫ్లాగ్ గార్డెన్‌ని జుమైరాహ్లోని కైట్ బీచ్ వద్ద నిర్వహించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. షేక్ మొహమ్మద్ అలాగే షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ లకు సంబంధించిన ఫొటోల్ని ఇక్కడ ప్రదర్శించారు. 4,000కి పైగా యేఈ ఫ్లాగ్స్‌ని పోర్ట్రియాట్స్ ద్వారా వినియోగించారు. దుబాయ్ ప్రెస్ క్లబ్, బ్రాండ్ దుబాయ్‌తో కలిసి ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ నవంబర్ 3వ తేదీన నేషనల్ ఐడెంటిటీ మరియు ఎన్హాన్స్ యూనిటీకి నిదర్శనంగా ఈ కార్యక్రమం చేపడుతుంటారు. మొట్టమొదటగా 2013లో ఈ కార్యక్రమాన్ని షేక్ మొహమ్మద్ డైరెక్షన్స్ మేరకు ప్రారంభించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు