క్యామెల్ రేస్‌కి హాజరైన దుబాయ్ కింగ్
- November 04, 2020
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్‌కి హాజరయ్యారు. ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. అల్ మర్మూమ్ క్యామెల్ రేస్ ట్రాక్ వద్ద ఈ ఫెస్టివల్ జరిగింది. దుబాయ్ డిప్యూటీ రూలర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని క్షేమంగా తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈ రేస్‌ని నిర్వహించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఈ క్యామెల్ ఛాలెంజ్‌ని వీక్షించారు. 587 క్యామెల్స్ ఐదు కిలోమీటర్ల ఛాలెంజ్‌లో పాల్గొన్నాయి. కార్లు అలాగే క్యాష్ ప్రైజ్‌లు విజేతలకు అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







