కోవిడ్ 19 కేసులు పెరిగితే, పాక్షిక లాక్‌డౌన్
- November 04, 2020కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కరోనా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తోంది. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అథారిటీస్ అంచనా వేస్తున్నాయి. దేశం లోపల, దేశం వెలుపల కరోనా పరిస్థితుల్ని ఆరా తీస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయడం జరుగుతోందని అథారిటీస్ పేర్కొన్నాయి. అవసరమైతే పాక్షిక లాక్‌డౌన్ మరోసారి విధించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ 19 గణాంకాలు, ఇన్ఫెక్షన్స్, హాస్పిటలైజేషన్స్, మృతుల సంఖ్య, ఐసీయూలో చేరుతున్నవారి సంఖ్య.. ఇలా పలు అంశాల్ని విశ్లేషించడం జరుగుతోందని మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ చెప్పారు. పరిస్థితుల్ని అంచనా వేసి, అవసరమైతే పాక్షికంగా లాక్‌డౌన్‌ని అమలు చేసే అవకాశం వుందని వివరించారు. అయితే, ప్రస్తుతం కరోనా అదుపులోనే వున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..