ఫార్మసీల్లో కోవిడ్ 19 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్
- November 04, 2020
బహ్రెయిన్ వ్యాప్తంగా ఫార్మసీలలో 4 బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో కరోనా వైరస్ (కోవిడ్ 19) ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అందుబాటులో వుంటుందని మినిస్రీ & టాఫ్ హెల్త్ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తేలికగా ఈ పరీక్షలు చేసుకునేందుకు ఈ అవకాశం కలిపిస్తున్నట్లు అథారిటీస్ పేర్కొంటున్నాయి. కేవలం 15 నిమిషాల్లోనే పరీక్ష ఫలితం వెల్లడవుతుంది. ఎక్కడెక్కడ ఈ పరీక్షలు అందుబాటులో వుంటాయో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు వెబ్ సైట్‌లో పొందుపర్చడం జరుగుతుంది. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఈ వ్యవహారాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తుంటుంది. కాగా, పిసిఆర్ టెస్ట్ అనేది యధాతథంగా కొనసాగుతుందని మినిస్ట్రీ స్పష్టం చేసింది. 93 శాతం ఖచ్చితత్వంతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఫలితాన్ని ఇస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు