కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: మూడు వ్యాపారాలపై జరీమానాలు
- November 05, 2020
దుబాయ్: దుబాయ్ ఎకానమీ కమర్షియల్ కాంప్లియన్స్ మరియు కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) ఫీల్డ్ ఇన్స్పెక్టర్స్ నిర్వహించిన తనిఖీల్లో మూడు వ్యాపారాలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. కరోనా నిబంధనల్ని పాటించడంలో విఫలమైన మూడు రిటెయిల్ ఔట్లెట్స్కి జరీమానా విధించారు. మొత్తంగా 748 షాపులు మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తి స్థాయిలో నిబంధనల్ని పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా దుబాయ్ ఎకానమీ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







