అక్రమంగా గుమికూడిన వలసదారుల అరెస్ట్
- November 05, 2020
మస్కట్: దోఫార్ గవర్నరేట్లో వలసదారులు పెద్ద సంఖ్యలో గుమికూడిన దరిమిలా, వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ నిబంధనల్ని వలసదారులు గుమికూడటం ద్వారా ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అరెస్టయినవారిలో ఓ పౌరుడు కూడా వున్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







