కువైట్:మహబౌలా బీచ్ లో ప్రమాదం..నీటిలో మునిగి ఇద్దరు తెలుగు వ్యక్తుల మృతి
- November 07, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని మహబౌలి బీచ్ లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. చనిపోయినవారిని శేఖర్ ఎరువురి వీరయ్య(36), చిన్నయ్య మాధురి(39) గా గుర్తించారు. ఈ ఇద్దరు బదెర్ అల్ ముల్లా కంపెనీలో మెకానికల్ డివిజన్ లో పని చేస్తున్నారు. నిన్న ఉదయం బీచ్ కు వెళ్లిన వీరయ్య, చిన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు