మస్కట్:కొత్తగా మరో మున్సిపల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన దోఫర్ మున్సిపాలిటీ
- November 07, 2020
మస్కట్:ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత చేరువ చేసే దిశగా దోఫర్ మున్సిపాలిటీ అధికారులు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సలాలా గ్యాలరీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కొత్త మున్సిపల్ సర్వీస్ సెంటర్ రేపటి నుంచి (నవంబర్ 8) నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందటంతో పాటు..ప్రజల అవసరలకు అనుగుణంగా మరో సర్వీస్ సెంటర్ అవసరమని బావించిన నేపథ్యంలో సలాలా గ్యాలరీ కాంప్లెక్స్ కొత్తగా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు దోఫర్ మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన