అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నా:జో బైడెన్
- November 07, 2020
అమెరికా:స్పష్టమైన మెజారిటీతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నానని... డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు తుది అంకానికి చేరిన వేళ... జో బైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. 40 లక్షల మెజారిటీతో... భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నట్టు బైడెన్ తెలిపారు. కనీసం 300 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు లభిస్తాయని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయం ముందున్న మనం... శాంతియుతంగా ఉండాలని... పిలుపునిచ్చారు. అమెరికా అంతా తమ పార్టీ అద్భుత ప్రదర్శన ఇచ్చిందన్నారు జై బైడెన్ విజేత ఎవరో ఈ రోజు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. జార్జియా, పెన్సిల్వేనియా, నెవడాలో.. బైడెన్ ఆధిక్యం కొనసాగుతోంది. వీటిలో ఏ ఒక్కటి గెలిచినా... బైడెన్ విజయం సాధించినట్లే. అయితే.. ట్రంప్ చేయాలనుకుంటున్న న్యాయపోరాటం బైడెన్ గెలుపు ప్రకటనను కాస్త ఆలస్యం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







