ర్యాపిడ్ టెస్ట్ డివైజ్‌లు అందుబాటులో వుంచిన బహ్రెయిన్
- November 07, 2020
మనామా:ర్యాపిడ్ కోవిడ్ 19 టెస్టుల్ని అందుబాటులో వుంచినట్లు బహ్రెయిన్ పేర్కొంది. పార్మసీలలో ఇవి అందుబాటులో వుంటాయి. కేవలం 15 నిమిషాల్లో ఫలితం వెల్లడి కానుంది. 4 బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ సెల్ప్Û టెస్టింగ్ కిట్స్ అందుబాటులో వుంటాయని హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. డయాగ్నసిస్ మరియు ట్రీట్మెంట్ విభాగాల్లో బహ్రెయిన్ ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని మినిస్ట్రీ తెలిపింది. హెల్త్ హార్ట్ గవ్ బిహెచ్ వెబ్సైట్లో ఆయా ఫార్మసీల వివరాల్ని పొందుపరిచారు. కాగా, పిసిఆర్ టెస్ట్ మాత్రమే కరోనా వైరస్‌ని సమర్థవంతంగా కనుగొనే టూల్‌గా నిర్ధారించినట్లు మినిస్ట్రీ స్పష్టం చేసింది. గత నెలలో బహ్రెయిన్, కోవిడ్ 19 టెస్టుల కోసం ర్యాపిడ్ టెస్ట్ సర్వీస్‌ని ప్రారంభించింది. ర్యాపిడ్ టెస్టులతో సమయం ఆదా అవుతుంది.
తాజా వార్తలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్‌లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా









