ట్రాఫిక్ వెతల నుంచి విముక్తి: కొత్త రోడ్ ప్రారంభం
- November 07, 2020
కువైట్ సిటీ:అబ్దుల్లా అల్ ముబారక్ మీదుగా కొత్త హైవే రూట్‌ని ప్రారంభిస్తున్నట్లు కువైట్ వెల్లడించింది. ఆరవ రింగ్‌రోడ్‌పై ట్రాఫిక్ జామ్ లను నిరోదించేందుకోసం ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. 6.5 హైవే, కువైట్ రోడ్ నెట్‌వర్క్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్నారు. పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ డాక్టర్ రానా అల్ ఫరెస్ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఈ రోడ్డు ప్రాజెక్టులో కీలకమైన ప్రాంతాన్ని పూర్తి చేయడంలో చూపిన శ్రద్ధను డాక్టర్ రానా అభినందించారు.
తాజా వార్తలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్‌లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా









