మధ్యాహ్నం ప్రార్థనలు పునఃప్రారంభం

- November 07, 2020 , by Maagulf
మధ్యాహ్నం ప్రార్థనలు పునఃప్రారంభం

మనామా:బహ్రెయిన్‌లో మధ్య్నాం ప్రార్థనలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారాల్లో మాత్రం ప్రార్థనలు వుండవు. ఆదివారం నుంచి ఈ ప్రార్థనలు పునఃప్రారంభమవుతాయని సెన్నీ ఎండోవ్‌మెంట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు సర్క్యులర్‌ని విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలకు అనుమతి లేదని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రేయర్‌ మరియు ఇకామా మధ్య వేచి వుండే సమయాన్ని 10 నిమిషాలుగా నిర్ధారించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com