మధ్యాహ్నం ప్రార్థనలు పునఃప్రారంభం
- November 07, 2020
మనామా:బహ్రెయిన్‌లో మధ్య్నాం ప్రార్థనలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారాల్లో మాత్రం ప్రార్థనలు వుండవు. ఆదివారం నుంచి ఈ ప్రార్థనలు పునఃప్రారంభమవుతాయని సెన్నీ ఎండోవ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు సర్క్యులర్ని విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలకు అనుమతి లేదని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రేయర్ మరియు ఇకామా మధ్య వేచి వుండే సమయాన్ని 10 నిమిషాలుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







