ఐపీఎల్ 2021పై క్లారిటీ ఇచ్చిన సౌరభ్ గంగూలీ
- November 07, 2020
దుబాయ్:ఐపీఎల్ పదమూడో సీజన్ వచ్చే మంగళవారంతో ముగియనుంది. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన ఐపీఎల్-2020 సీజన్‌ను గత సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్, మే నెలల్లో భారత్ వేదికగా జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు.
ఐపీఎల్ 2020 కోసం మాత్రమే యూఏఈని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో మరోక ఐపీఎల్(ఐపీఎల్ 2021 సీజన్) ఉంటుంది.కేవలం ఐపీఎల్ కోసం మాత్రమే యూఏఈని ఎంచుకున్నాం.ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు భారత్ ఆతిథ్యమిస్తుంది. భారత్‌లోనే స్వదేశీ క్రికెట్‌ను నిర్వహిస్తాం. రంజీ ట్రోఫీ కోసం బయో బబుల్‌ను ఏర్పాటు చేస్తాం.గోవా నవంబర్ నుంచి గోవాలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు అని దాదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు