సౌదీలో మళ్లీ కరోనా తీవ్రత..మరో 19 మంది మృతి
- November 07, 2020
రియాద్:సౌదీ అరేబియాలో తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. కింగ్డమ్ పరిధిలో కొత్తగా మరో 407 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి మరో 19 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రియాద్ 64, మదీనా 43, జెడ్డా 41, మక్కా 27, దమ్మమ్ లో 10 మందికి వైరస్ సోకింది. వైరస్ బాధితులతో పాటు..కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. 24 గంటల పరిధిలోనే 433 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో మొత్తం 3,36,966 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







