కువైట్:మాజీ ఎంపీ కుమారులపై మనీ లాండరింగ్ ఆరోపణలు
- November 08, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ఓ మాజీ ఎంపీ కుటుంబం చుట్టు ఆర్ధిక అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టాయి. ఎంపీ ముగ్గురు కుమారుల బ్యాంక్ లావాదేవీలు అనుమానస్పదంగా ఉన్నాయని స్థానిక బ్యాంకు అధికారులు ఆర్ధిక నిఘా విభాగానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు బ్యాంక్ అకౌంట్ల నుంచి విదేశీ బ్యాంక్ అకౌంట్లోకి 1.7 మిలియన్ కువైట్ దినార్లు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఎంపీ కుమారులకు చెందిన మూడు అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయని, ఆ తర్వాత..ఆ సొమ్ము స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ఓ యూరోపియన్ కంపెనీకి బదిలీ అయినట్లు తెలిపారు. అయితే..ఆ స్విస్ బ్యాంక్ ఖాతా మాజీ ఎంపీదే అయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు