ఫుజారియాలో 2.8 తీవ్రతతో భూకంపం
- February 16, 2016
ఫుజారియాలో మంగళవారం ఉదయం 10.58 నిమిషాల సమయంలో 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. యూఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ఈ భూకంప తీవ్రతను ప్రకటించింది. తక్కువ తీవ్రత భూకంపం కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. భూకంప కేంద్రం ఫుజారియా సిటీ తీరం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో, 4 కిలోమీటర్ల లోతులో వున్నట్లు గుర్తించారు. ఆఫ్రికా, ఇండియా, అరేబియా ప్లేట్లలో ఒకటైన అరేబియా ప్లేట్లో ఇలాంటి కదలికలు కొత్త ఏమీ కాదని అధికారులు చెప్పారు. ఇరాన్‌లోని మర్మౌరిలో ఆదివారం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







