దుబాయ్ లో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్ర వాసి..
- November 10, 2020
విశాఖపట్నం:ప్రమాదవశాత్తూ దుబాయ్ లో రోడ్ ప్రమాదం లో మృతిచెందిన నగరవాసి దూబ కృష్ణ సభ్యులను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నేడు పరామర్శించారు. జీవీఎంసీ పరిధి కుంచమాంబ కాలనీ కి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కృష్ణ మృతదేహం స్వస్థలానికి రప్పించేలా ప్రయత్నం చేస్తానని హామీ నిచ్చారు. ఈ క్రమంలో విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి తో పాటు, దుబాయ్ లో భారత రాయబార కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సాధ్య మైనంత త్వరగా మృతదేహం వచ్చే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన