దుబ్బాక ఓటమిపై కేటీఆర్ స్పందన
- November 10, 2020
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్.. ఏ ఎన్నిక వచ్చినా అప్రహతింగా, అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించిన అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం హుజూర్నగర్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
తాము ఏ ఎన్నికలో గెలిచినా.. విజయాలకు పొంగిపోము, గర్వపడమని.. అపజయాలకు, ఎదురుదెబ్బలకు కృంగిపోమని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన