ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌కి 100 నుంచి 2000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా
- November 10, 2020
మస్కట్: ఎన్విరాన్మెంట్ అథారిటీ, జనవరి 2021 నుంచి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై 100 నుంచి 2,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధించడం జరుగుతుందని హెచ్చరించింది. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు మరింత కరిÄనంగా వుంటాయని పేర్కొంది. మానవులు అలాగే, వైల్డ్ లైఫ్‌కి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని ఎన్విరాన్మెంటల్ అథారిటీ హెచ్చరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక సమస్యల్ని మానవాళి చవి చూడాల్సి వస్తోందనీ, జంతు జాలం తీవ్ర ముప్పుని ఎదుర్కొంటోందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









