దర్శకుడు క్రిష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- November 10, 2020హైదరాబాద్:యువ దర్శకుడు క్రిష్ జన్మదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు.మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కల్యాణ్ క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.ఈ చిత్రానికి ఎ.ఎం.రత్నం నిర్మాత.
మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ ని కలిసినవారిలో నిర్మాత ఎ.ఎం.రత్నం, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, రచయితలు భూపతి రాజా,కన్నన్ లు ఉన్నారు.
తాజా వార్తలు
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!