ఏ.పీ లో అబుల్ కలాంకు ఘన నివాళి
- November 11, 2020
విజయవాడ:భారతరత్న జనాభ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133 వ జన్మదిన వేడుకలు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు హోం శాఖా మాత్యులు మేకతోటి సుచరిత, డెప్యూటీ సీఎం అంజాద్ బాషా లు పాల్గొన్నారు.అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీల సంక్షేమం లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ని ముస్లిం పెద్దలు సన్మానించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







