బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ మృతి
- November 11, 2020
మనామా:బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూసినట్లు అధికారిక ప్రభత్వ కార్యాలయం నేడు అధికారికంగా ప్రకటించింది.ఈ ఉదయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో ఖలీఫా కన్నుమూశారని ఒక ప్రకటనలో చెప్పారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన తదుపరి అంత్యక్రియలు జరుగుతాయని, బంధువులను మాత్రమే అంత్యక్రియలకు మనుమతిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఒకవారం రోజులు దేశమంతటా సంతాప దినాలు ప్రకటించారు.
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసివేయబడతాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







