బిగ్ టికెట్ - అద్భుతమైన అవకాశమిదిగో
- November 12, 2020
యూఏఈలో నివసిస్తున్నారా.? 2 ప్లస్ వన్ టిక్కెట్‌ని నవంబర్ 12 ఉదయం 12 గంటల నుంచి 14 నవంబర్ రాత్రి 11.59 నిమిషాల లోపు కొనుగోలు చేస్తే, 24 క్యారెట్ల నాణ్యతగల 100 గ్రాముల గోల్డ్ బార్‌ని గెలుచుకునే అవకాశం లభించొచ్చు. టిక్కెట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు, ఎలక్ట్రానిక్ డ్రాకి ఎంపికవుతారు. 12 మంది లక్కీ విన్నర్స్‌కి 100 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ బార్‌లను ఒక్కొక్కరు గెలుచుకోవచ్చు. ఇంతకన్నా అద్భుతమైన బంగారు అవకాశం ఇంకేముంటుంది.? ‘బిగ్ టికెట్’ వెబ్‌సైట్ లేదా, అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అలాగే అల్ అయిన్ ఎయిర్‌పోర్టులలో వున్న షాప్‌లలో టిక్కెట్లు కొనవచ్చునని సంస్థ పేర్కొంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం