పలువురు ఖైదీలకు సుల్తాన్‌ హైతం క్షమాభిక్ష

- November 17, 2020 , by Maagulf
పలువురు ఖైదీలకు సుల్తాన్‌ హైతం క్షమాభిక్ష

మస్కట్‌: 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటన చేసింది. సుప్రీం కమాండర్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష అందించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 390 మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించినట్లు తెలుస్తోంది. ఇందులో 150 మంది విదేశీయులు వుంటారని సమాచారం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com