ఖతార్‌లో కొత్తగా 207 కరోనా రికవరీలు
- November 17, 2020
కతార్: మినిస్రీ& టాఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 17న కొత్తగా దేశంలో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 133,217కి చేరుకుంది. కొత్తగా నమోదైన 194 కరోనా పాజిటివ్ కేసుల్లో 154 కమ్యూనిటీ కేసులు కాగా, 30 ట్రావెలర్స్‌కి సంబంధించినవి. ఇప్పటివరకు దేశంలో 235 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పాజిటివ్ వచ్చిన కేసుల్ని ఐసోలేషన్‌లో వుంచారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









