పర్సనల్‌ లోన్‌ కోసం బిల్‌ రిక్వెయిర్‌మెంట్‌ని రద్దు చేసిన సెంట్రల్‌ బ్యాంక్‌

- November 20, 2020 , by Maagulf
పర్సనల్‌ లోన్‌ కోసం బిల్‌ రిక్వెయిర్‌మెంట్‌ని రద్దు చేసిన సెంట్రల్‌ బ్యాంక్‌

కువైట్ సిటీ:కువైట్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, పర్సనల్‌ లోన్స్‌ కోసం బిల్‌ రిక్వైర్‌మెంట్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ కంపెనీ (సిఐ-నెట్‌) పాత్రను యాక్టివేట్‌ చేసిన దరిమిలా, పాత విధానాన్ని రద్దు చేశారు. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ మార్పిడిని రెగ్యులేట్‌ చేయడంతోపాటు, కొత్త నిబంధనల్ని అమలు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com