టీ20 టోర్నీ టైటిల్ స్పాన్సర్‌గా మైక్రోమ్యాక్స్ ఎంపిక ..
- February 17, 2016
ఆసియా కప్ టీ20 టోర్నీ టైటిల్ స్పాన్సర్‌గా మైక్రోమ్యాక్స్ ఎంపికైంది. బంగ్లాదేశ్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు ఆసియా కప్ జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు తిలంగ సుమతిపాల ధ్రువీకరించారు. మైక్రోమ్యాక్స్‌తో కలిసి టోర్నీని విజయవంతం చేస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







