కోవిడ్ 19: 215 మందికి వైరస్..ఖతార్ లో పెరుగుతున్న రికవరి రేటు
- November 26, 2020
ఖతార్ లో కోవిడ్ బారిన పడుతున్న వ్యక్తులతో పాటు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 215 మందికి కరోనా వైరస్ సోకగా..248 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఖతార్ లో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,35,198కి చేరింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 171 కమ్యూనిటీ కేసులు కాగా, 44 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1,38,066 మందికి కోవిడ్ సోకగా..2,631 మందికి ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత







