మస్కట్: ఈశాన్య గాలులతో సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం
- November 27, 2020
మస్కట్:రాబోయే రెండో రోజుల పాటు సుల్తానేట్ లోని సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ఓ మోస్తారు నుంచి పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతాయని వెల్లడించింది. సాధారణం కంటే ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడొచ్చని పేర్కొంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయని, మరోవైపు అల్ షార్కియా, అల్ వుస్టా, ధోఫర్ గవర్నరేట్ల పరిధిలోని ఏడారి ప్రాంతాల్లో ఇసుక గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







