సముద్రం ఒడ్డున ఉప్పు నీటిలోనికి దిగిపోయిన కారు
- February 18, 2016
బహ్రెయిన్ కు చెందిన ఓ వ్యక్తి ఆశ్చర్యకరంగా పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాడు, సముద్రతీరంలో ' జామ్ జామ్మని ' వాహనాన్ని నడుపుతున్న వెళ... అకస్మాత్తుగా కారు బ్రేకులు పనిచేయడం మానివేశాయి. దీంతో కారుని ఇంకా ముందుకి నడపడం అంత మంచిది కాదని వెనక్కి తిప్పుదామని రివేర్సే గేరు వేశాడు...ఇంకేముంది..ఈసారి ఆ కారుకూ హుషారు వచ్చింది.. పదవ మాదిరిగా నడి సముద్రంలో ఈదులాడాలని బహుశా ముచ్చట వేసిందేమో ? వెనుకకు వేగంగా... సముద్రం లోనికి పరుగులు పెట్టింది.. తన ప్రమేయం లేకుండా నడుస్తుందని తేరుకొన్న ఆ కారు నడిపే వ్యక్తి లబోదిమంటూ రక్షించండని పెద్దగా కేకలు పెట్టాడు, దీంతో బీచ్ లోని కొందరు పాదాచారులు పరుగున వచ్చి ఆ వ్యక్తిని రక్షించారు. కాగా జోరు మీదున్న కారు సముద్ర జలాల్లో మరింత లోతుకు వెళ్లి సుధీర్ఘ జలకాలాటకు వెళ్ళింది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









