రూట్‌ 51 పునఃప్రారంభం మవసలాట్

- November 28, 2020 , by Maagulf
రూట్‌ 51 పునఃప్రారంభం మవసలాట్

మస్కట్‌: రూట్‌ 51 (మస్కట్‌ - షన్నాహ్‌) బస్‌ సర్వీస్‌, రెగ్యులర్‌ షెడ్యూల్స్‌ విధానంలో ఆదివారం, నవంబర్‌ 29 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మవసలాట్‌ అధికారికంగా వెల్లడించింది. 'రూట్‌ 51ని పునఃప్రారంభిస్తున్నాం. రెగ్యులర్‌ షెడ్యూల్స్‌ ప్రకారం ఈ రూట్‌లో బస్సులు నడుస్తాయి.. నవంబర్‌ 29 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది' అని మవసలాట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com