హైదరాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం
- November 29, 2020
హైదరాబాద్:హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో క్యాప్సూల్స్ ద్వారా ఈ బంగారాన్ని నిందితుడు దేశంలోకి స్మగుల్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మొత్తం 505.53 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం విలువ 24.49 లక్షలు వుంటుంది.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







