కోవిడ్-19 సెకండ్ వేవ్ మహా తీవ్రం!
- November 29, 2020
దోహా:కోవిడ్-19 వైరస్ మళ్లీ వస్తోంది. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంటుందని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ అన్నారు.
మహమ్మారి బారినపడి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వైరస్ సోకుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా రెండోసారి సోకే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఖతార్ దేశ విభాగం స్పందించింది.
దీనిపై ఖతార్ ప్రజారోగ్య శాఖ, ఖతార్ కార్నెల్ యూనివర్సిటీతో కలిసి పరిశోధన చేసిన డబ్ల్యూహెచ్‌ఓ.. రెండోసారి కరోనా వచ్చే అవకాశాలు 0.04 శాతం మాత్రమేనని వెల్లడించింది.
ప్రతి 10వేల మందిలో నలుగురికి మాత్రమే కరోనా మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని వివరించింది.
అయితే బెంగళూరులోని 28 ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏడుగురు వైద్యులు సుమారు 35 మందికి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!