ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు
- December 01, 2020
హైదరాబాద్:ఒమన్, మస్కట్ నుండి కుటుంబ సమేతంగా హైదరాబాద్ కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న టీఆరెస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి భారత దేశ పౌరుడి ప్రాథమిక హక్కు దాని సరిగ్గ వినియోగించుకోవాలి అని చెప్పారు.
మన హైదరాబాద్ ప్రస్తుతం గత ఆరు సంవత్సరాలుగా ఏంతో ఎదిగి ప్రపంచ పట్టంలో ఒక ప్రత్యేక స్థానం తెచుకుంది, అటువంటి మహానగరం పేరు ప్రతిష్టలు దెబ్బతినెల ఇవ్వాళ ఈ జిఎచ్ఎంసి ఎన్నికల కోసం కొన్ని జాతీయ పార్టీల నాయకులు వచ్చి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా మాట్లాడి హైదరాబాద్ ఓటర్లని భయబ్రాంతులకు లోను చేసి ఓటింగ్ శాతం తాగించారు అని తీవ్రంగా ఖండించారు.

తాజా వార్తలు
- కువైట్‌లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్‌లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







