ఏపి-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సిఎం జగన్
- December 02, 2020
అమరావతి: సిఎం జగన్ ఏపి అమూల్ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపి అమూల్ వెబ్సెట్, డ్యాష్ బోర్టును సిఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఏపి అముల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9,899 పాల సేకరణ కేంద్రాలు, ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సిఎం తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..