53,000 మంది వలసదారుల స్టేటస్ మార్పు
- December 03, 2020
మనామా:53,000 మంది వలసదారులు తమ స్టేటస్‌ని సరిదిద్దుకున్నారు. ఈ విషయాన్ని బహ్రెయినీ అధికారులు వెల్లడించారు. కాగా, 5,155 మంది దేశం విడిచి వెళ్ళినట్లు బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ జమీల్ హుమైదాన్ వెల్లడించారు. ఇల్లీగల్ వర్కర్స్ విషయమై కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో చర్చ సందర్భంగా మినిస్టర్ ఈ వివరాల్ని వెల్లడించారు. బహ్రెయిన్‌లో వున్న 1.7 మిలియన్ జనాభాలో సగానికి పైగా విదేశీయులు వున్నారు. కాగా, మైగ్రెంట్ వర్కర్స్ శాతం 3.1కి తగ్గింది కరోనా నేపథ్యంలో. అదే సమయంలో నేషనల్ ఎంప్లాయీస్ శాతం 2.4కి పెరిగింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు