యూఏఈ వీసా ఉల్లంఘనలు డిసెంబర్ 31లోపు వెళ్ళిపోవాలి
- December 03, 2020
వీసా ఉల్లంఘనలకు సంబంధించి గ్రేస్ పీరియడ్ విషయమై ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ ప్రొసిడ్యూర్స్ వెల్లడించారు. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. మార్చి 1కి ముందు జరిగిన ఉల్లంఘనలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు దేశం విడిచి వెళ్ళేందుకు వారికి అవకాశం ఇస్తున్నారు. ఉల్లంఘనులు డిసెంబర్ 31 లోపు టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సూచించారు. అబుదాబీ, షార్జా మరియు రస్ అల్ ఖైమా విమానాశ్రయాల నుంచి వెళ్ళాలనుకునేవారు ఆరు గంటల ముందుగా చేరుకోవాల్సి వుంటుంది. దుబాయ్, అల్ మక్తౌమ్ విమానాశ్రయాల ద్వారా వెళ్ళేవారు 48 గంటల ముందుగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సెంటర్కి సమాచారం ఇవ్వాలి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు