రువిలో గోడ కూలి ఇండియన్ మృతి
- February 18, 2016
రువిలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సిబిడి)లో గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోగా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలవగా, అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు సహచరులు తెలిపారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ సర్వీసెస్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







