దుబాయ్ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ హోంమంత్రి
- February 18, 2016
దళారులు, ఏజెంట్ల ద్వారా అరబ్ దేశాలకు వెళ్తున్న కార్మికులు మోసపోతున్నారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లారు. దుబాయ్లో ప్రముఖ కంపెనీలతో చర్చించి వారికి ఏ తరహా కార్మికులు కావాలో అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణలో టామ్కామ్ అనే సంస్థ ద్వారా దుబాయ్ సంస్థలతో ఎంఓయూ చేసుకోనున్నారు. దీనివల్ల తెలంగాణ కార్మికులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నాయిని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







