భారత్ సహా పలు దేశాల ప్రయాణీకులకు ఎంట్రీ త్వరలో
- December 05, 2020
కువైట్ సిటీ:డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (కెఐఎ) నుంచి విమానాల్ని నిర్వహిస్తోన్న సంస్థలకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇండియా సహా ఫిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు నేపాల్‌ల నుంచి వచ్చే ప్రయాణీకులకు సంబంధించి సర్క్యులర్‌లో పలు అంశాలు పొందుపరిచారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించి అనుమతి పొందిన లేబరేటరీస్ వివరాల్ని వీటిల్లో ప్రస్తావించారు. డిజిసిఎ పేర్కొన్న వివరాల ప్రకారం సంబంధిత లేబరేటరీల నుంచి ధృవీకరణ పొంది, కరోనా లేదని తేలిన ప్రయాణీకుల్ని మాత్రమే అనుమతిస్తారు. మెడికల్ యుటిలిటీనెట్ వర్క్ అక్రిడిటర్ సిస్టమ్ ద్వారా నమోదైన లేబరేటరీలకు చెందిన సర్టిఫికెట్లనే అనుమతించడం జరుగుతుందని డిజిసిఎ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







