ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం..
- February 18, 2016
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్ బ్లాక్‌లోని రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సచివాలయంలోని అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వికలాంగ సంక్షేమ శాఖ కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







